Alcohol Drinking Effect: కొంతమంది వ్యక్తులు మద్యం తగిన సమయంలో వారు చేసి పనులు కొన్ని సార్లు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో వివిధ సందర్భాల్లో మద్యం తాగడం విపరీతంగా పెరిగిపోయింది. మద్యం తాగడం కేవలం ప్రత్యేక సందర్భాలకు పరిమితమై ఉండకుండా.. ఏ సందర్భం అయినా అడ్డగోలుగా తాగడం మాములుగా మారింది. ఇక న్యూ ఇయర్ వేడుకలు అంటూ చాలామంది వారి స్నేహితులతో కలిసి ఇష్టానుసారంగా తాగి ఎంజాయ్ చేస్తుంటారు. మద్యం తాగి వారి…
కొత్త సంవత్సరం 2025 ప్రారంభం కానుంది. కొత్త ఏడాదికి జనాలు కూడా ప్లాన్ చేసుకున్నారు. కొంతమందికి న్యూ ఇయర్‌లో ఎక్కడికైనా వెళ్లాలనిపిస్తుంది. కాబట్టి భారతదేశంలోని కొన్ని ఎంచుకున్న గమ్యస్థానాల గురించి మీకు తెలియజేస్తాము, ఇక్కడ మీరు కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి వెళ్ళవచ్చు.
Drunk And Drive: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో మద్యం తాగి వాహనాలు నడపవద్దని పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నారు.
టాలివుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమానే ‘గుంటూరు కారం’.. ఆ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకుంది.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్ని సినిమా పై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి.. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా శ్రీలీలా నటిస్తుంది.. మరో హీరోయిన్ మీనాక్షీ చౌదరి, ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని…
ఆంధ్రప్రదేశ్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అప్పుడే ప్రారంభమయ్యాయి.. నెల్లూరు జిల్లాలో నిర్వహించిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ డ్యాన్స్‌లతో హంగామా చేశారు.. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో డీసీఎంసీ చైర్మన్ చలపతి ఆధ్వర్యంలో ముందస్తు నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు, నాయకులు హాజరయ్యారు.. ఇక, బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ కూడా వచ్చేశారు.. నిర్వహకుల కోరికతో రంగ ప్రవేశం చేశారు.. అమ్మాయిలతో కలిసి రెచ్చిపోయి డ్యాన్స్‌లు వేవారు తహసీల్దార్ హమీద్.. బుల్లెట్టు మీదొచ్చె…