ప్రస్తుతం స్టార్‌లు అందరూ ఒక పక్క సినిమాలు.. మరోపక్క ప్రకటనలు చేస్తూ రెండు చేతుల్లా సంపాదిస్తున్నారు. ఇంకొంతమంది ఒక అడుగు ముందుకు వేసి సోషల్ మీడియాలో పెయిడ్ ప్రమోషన్లు కూడా చేస్తున్నారు. తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా ఒక పెయిడ్ ప్రమోషన్ చేసి నెటిజనుల ట్రోల్ కి గురైంది. ఆల్కహాల్ ప్రమోషన్స్ పూజాకి కొత్త కాదు.. అంతకుముందు కూడా చాలా సార్లు అమ్మడు బ్రాండ్ గురించి మాట్లాడింది. ఇక తాజాగా మరోసారి బుట్టబొమ్మ ఆల్కహాల్ ప్రమోషన్…