హైదరాబాద్‌లో ట్రాఫిక్స్ నిబంధనలు మారిపోయాయి… ఇప్పటివరకు ఒక లెక్కా.. ఇక ఇప్పటి నుంచి ఒక లెక్కా అన్నట్టుగా.. ఇవాళ్టి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేశాయి.. పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని.. దానిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా.. కొత్త రూల్స్ తీసుకొచ్చారు.. ఇప్పటి వరకు సిగ్నల్ వద్ద స్టాప్ లైన్ క్రాస్ చేసినా.. ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేసినా చూసి చూడనట్లు వదిలేస్తున్న పోలీసులు.. ఇప్పుడు కఠినంగా వ్యవహరించనున్నారు.. ఇక నుంచి సిగ్నల్స్ దగ్గర…