టూ వీలర్ వాహనదారులు భద్రత కోసం హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యం. ప్రమాదాల్లో ప్రాణాలు రక్షించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మార్కెట్ లో నాణ్యతలేని హెల్మెట్స్ తక్కువ ధరకు లభిస్తుండడంతో వాటిని కొనేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. దీని వల్ల డబ్బు సేవ్ అవుతుందని భావిస్తారే తప్ప ప్రాణాలను రిస్కులో పెట్టుకుంటున్నామన్న విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు. ప్రభుత్వాలు సైతం ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్స్ ను యూజ్ చేయాలని సూచిస్తున్నాయి. మరి మీరు కూడా సేఫ్టీ కోసం…