Railway Ticket Booking: రైల్వే రిజర్వేషన్ టిక్కెట్ బుకింగ్ నిబంధనలను మరోమారు మార్చింది. ఇప్పుడు రిజర్వేషన్ టిక్కెట్లు అరవై రోజుల ముందుగానే బుక్ చేయబడతాయి. అయితే కొన్ని రైళ్లలో దీనికి సడలింపులు ఇచ్చారు. ఇంతకుముందు ప్రయాణీకులు 120 రోజుల ముందుగానే రిజర్వేషన్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. కొత్త రైల్వే రిజర్వేషన�