Renault Triber Facelift Price & Features: ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ చౌకైన 7 సీటర్ కారు 'రెనాల్ట్ ట్రైబర్'కి చెందిన కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఈ కాంపాక్ట్ ఎంపీవీకిని కొత్తగా తీర్చిదిద్దారు. గతంలో ఈ కారును చిన్న చిన్న మార్పులతో విడుదల చేశారు. ప్రస్తుతం 'రెనాల్ట్ ట్రైబర్' నూతన వేరియంట్ ఆకర్షణీయమైన లుక్స్, అధునాతన ఫిచర్లతో వస్తోంది. దీని ధరను రూ.…