బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ను అభిమానులు ప్రేమగా గ్రీక్ గాడ్ అనిపిలుచుకుంటారు. భార్య సుసానే ఖాన్ నుండి విడాకులు తీసుకున్న దగ్గర నుండి హృతిక్ రోషన్ సింగిల్ స్టేటస్సే మెయిన్ టైన్ చేస్తున్నాడు. దాంతో అందరి కళ్ళూ అతని మీదనే కొంతకాలంగా ఉంటున్నాయి. హృతిక్ బయట ఎక్కడ కనిపించినా, అతనితో ఎవరైనా మహి�