Nagachaithanya : యంగ్ హీరో నాగచైతన్య ప్రజెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. రీసెంట్ గానే తండేల్ మూవీతో భారీ హిట్ అందుకున్నాడు. దాని తర్వాత ఆయన కార్తీక్ దండుతో మైథలాజికల్ సినిమా చేస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ తో కార్తీక్ చేసిన విరూపాక్ష పెద్ద హిట్ అయిన విషయం మనకు తెలిసిందే కదా. ఇప్పుడు చైతూతో కూడా అలాంటి సినిమానే ప్లాన్ చేస్తున్నాడు కార్తీక్. ఈ సినిమా కోసం భారీ సెట్లు కూడా వేస్తున్నారు అన్నపూర్ణ…