ఐపీఎల్ 2022 లో రాబోతున్న రెండు కొత్త జట్లలో లక్నో ఫ్రాంచైజీ ఒకటి అనే విషయం తెలిసిందే. అయితే ఈ కొత్త జట్టు మాజీ ఇంగ్లండ్ ప్రధాన కోచ్, జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్ ను తమ హెడ్ కోచ్ గా ప్రకటించింది. అయితే తన సమయంలో అత్యుత్తమ ఆటగాడిగా ఉన్న ఆండీ ఫ్లవర్ 2020 మరియు 2021 ఐపీఎల్ సీజన్ లలో పంజాబ్ కింగ్స్ కోచింగ్ స్టాఫ్‌లో భాగంగా ఉన్నాడు. అయితే ఇప్పడు ఈ…