మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలను చేస్తున్నాడు.. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు షాక్ ఇస్తున్నాడు.. గత కొన్ని సినిమాలు ప్లాఫ్ అవుతున్నాయి.. ఇటీవల విడుదలకైనా భోళా శంకర్ సినిమా ప్లాఫ్ అవ్వడంతో పాటు విమర్శలను అందుకుంది.. దాంతో నెక్ట్స్ కు ఊహించని మార్పులు జరుగుతున్నాయి. కొత్త చిరంజీవి దర్శనమివ్వబోతున్నారు. ఇంతకీ ఏంటా మార్పులు అనే సందేహం మెగా అభిమానులకు కలుగుతుంది.. ఇమేజ్ పరంగా చిరంజీవికి…