బుల్లితెర నటి శోభా శెట్టి కన్నా మోనిత అనే పేరునే బాగా గుర్తు పడతారు… కార్తీక దీపం సీరియల్ లో విలన్ గా చేసింది.. ఆ పాత్ర వల్ల బాగా పాపులర్ అయ్యింది.. ఆ పాత్రలో జీవించి నటించింది.. అలా ఆమె పాపులర్ అయ్యింది.. తన హావభావాలతోనే విలనిజం పండించేది. మరికొన్నిసార్లు తన యాక్టింగ్‌తో అవతల వారిని డామినేట్ చేసేది. ఈ సీరియల్ లో ఆమె చేసే కుట్రలు చూసి జనాలు వామ్మో అని దడుచుకునేలా చేసింది..…
టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే పేరుకు పరిచయాలు అక్కర్లేదు.. ఒకప్పుడు వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు ఒకటో, రెండో సినిమాలు చేస్తుంది.. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలుసు. తనకు సంబందించిన ప్రతి విషయాన్ని లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా బుట్ట బొమ్మ కొత్త ఇల్లు కొన్నదన్న విషయాన్ని కూడా పంచుకుంది.. తన కొత్త ఇంటికి సంబందించిన ఓ వార్త నెట్టింట తెగ…
తెలుగు సినిమాల్లో వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లే ఎక్కువగా నటిస్తున్నారు… ఇప్పటికి ఎందరో హీరోయిన్లు ఇక్కడకు ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.. తెలుగు నేర్చుకొని మరి తెలుగు సినిమాలు చేస్తున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు.. కొందరు హైదరాబాద్లో నే సొంతంగా ఇల్లు కొనుక్కొని ఇక్కడే సెటిల్ అవుతున్నారు.. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి రాశి ఖన్నా చేరింది.. తాజాగా హైదరాబాద్ లో మరో కొత్త ఇంటిని కొనుగోలు…
సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రమంత్రి స్మృతిఇరానీ (Smriti Irani) తన సొంత నియోజకవర్గంలో వారం రోజులుగా మకాం వేశారు. పలు కార్యక్రమాలతో బిజిబిజీగా ఉంటున్నారు.
బాలీవుడ్ హాట్ బ్యూటి అనన్య పాండే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటుంది.. లైగర్ తో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిందీ ముద్దుగుమ్మ. విజయ్ దేవర కొండ హీరోగా పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తెలుగులో ఒక సినిమాకే పరిమితమైంది అనన్య. ఏదేమైనా బాలీవుడ్‌లో బిజీగా ఉన్న యువ నటీమణులలో అనన్య ఒకరు. ఇప్పుడు ఈ అమ్మడు…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నాగచైతన్యతో విడాకుల తరువాత జోరు పెంచిన ఈ భామ భాషతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని చేతినిండా సంపాదిస్తుంది. ఇక ప్రస్తుతం హైదరాబాద్ లో తాను, చైతన్య ఎంతో ఇష్టంగా కట్టించుకునేం ఇంట్లోనే ఉంటున్న సామ్.. మరో ఇంటిది కాబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఎక్కువగా సామ్ బాలీవుడ్ సినిమాలను ఓకే చేస్తున్న సంగతి విదితమే.. ఇక అందుకోసం ప్రతిసారి…