ప్రతి సంవత్సరంలానే ఈ యేడాది కూడా పలువురు కొత్త నాయికలు తెలుగులో అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. ఇప్పటికే పరభాషల్లో తమ సత్తా చాటుకున్నవారు ఇందులో ఉన్నారు.
Rewind 2022: కొత్త నీరు వచ్చి పాత నీటిని తోసేస్తుంటుంది. చిత్రసీమలో హీరోయిన్ల విషయంలో అదే జరుగుతూ ఉంటుంది. ప్రతి యేడాది వివిధ భాషల నుండి నూతన నాయికలు వస్తుంటారు. పాత కథానాయికలు నిదానంగా ఫేడ్ అవుట్ అయిపోతుంటారు.