బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ భార్య సుసానే ఖాన్ నుంచి విడిపోయాక నటి సబా ఆజాద్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు అనే వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ హోటల్స్, ఎయిర్ పోర్ట్స్ దగ్గర జంటగా కనిపించడంతో ఆ వార్తలు నిజమే అని తేలాయి. ఇక తాజాగా ఆదివారం సడెన్ గా హృతిక్ ఇంట్లో సబా ప్రత్యేక్షమయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆదివారం లంచ్ కి సబా ఆజాద్…