ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో తమ కస్టమర్ల తో పాటు డెలివరీ బాయ్స్, గర్ల్స్ కోసం ప్రత్యేకమైన ఆఫర్స్ ను ఇస్తుంది.. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, జొమాటో మహిళా డెలివరీ సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఫుడ్ డెలివరీ కంపెనీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది .. అయితే మహిళా డ్రైవర్లు ఇప్పుడు కుర్తాలను ఎంచుకోవచ్చని పంచుకున్నారు.. అందుకు సంబందించిన వీడియోను కూడా జోమాటో వదిలింది.. ఈ రోజు…
Assam: అస్సాం ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కొత్తగా డ్రెస్ కోడ్ తీసుకువచ్చింది. అస్సాం ప్రభుత్వం శనివారం ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. జీన్స్, లెగ్గింగ్స్ నిషేధిస్తున్నట్లు అధికారులు నోటిఫికేషన్ లో వెల్లడించారు. పాఠశాలల్లో టీషర్టులు, జీన్స్, లెగ్గింగ్స్ వంటివి ధరించరాదని రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయులు తమ విధులను నిర్వర్తించే సమయంలో మర్యాదకరమైన డ్రెస్సింగ్ ఉండాలని, అందుకని కొత్త డ్రెస్ కోడ్ పాటించాల్సిన అవసరం ఉందని పాఠశాల విద్యాశాఖ…