బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి వైఫల్యంతో ఇండియా కూటమిలో కొత్త డిమాండ్ తెరపైకి వస్తోంది. అఖిలేష్ యాదవ్‌కు ఇండియా కూటమి బాధ్యతలు అప్పగించాలంటూ వాదన వినిపిస్తోంది.
ఏపీలో కొత్తగా 13 జిల్లాల ఏర్పాటు విషయంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రాల ఏర్పాటుపై కొన్నిచోట్ల అభ్యంతరాలు వినిపిస్తుండగా.. మరికొన్ని చోట్ల జిల్లాల పేర్ల విషయంలో కొత్త డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొత్త జిల్లాలకు వంగవీటి రంగ, భూమా నాగిరెడ్డి పేర్లు పెట్టాలనే డిమాండ్లు రాగా.. తాజాగా ఓ జిల్లాకు దివంగత దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరు పెట్టాలని ఆయన అభిమాన సంఘం డిమాండ్ చేస్తోంది. మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడే జిల్లాకు ఏఎన్ఆర్ పేరు పెట్టాలని…
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరో కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ఇటీవల గుంటూరులోని జిన్నా టవర్ సెంటర్ పేరును మార్చాలని చెప్పిన ఆయన.. తాజాగా విశాఖలోని కింగ్ జార్జ్ ఆస్పత్రి పేరును కూడా మార్చాలని డిమాండ్ చేశారు. అసలు కింగ్ జార్జ్ ఎవరని, ఇందులో కింగ్ ఎవరని? జార్జ్ ఎవరు? అని ప్రశ్నించారు. కింగ్ జార్జ్ పేరు బదులుగా తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్న పేర్లు పెట్టాలన్నారు. Read Also: APSRTC ఉద్యోగులకు న్యూ…