New Couple On Bulldozer: ఈ మధ్య కాలంలో పెళ్లికి సంబంధించిన వ్యవహారాలలో కొత్త కొత్త పుంతలు తొక్కుతున్నారు ప్రజలు. పెళ్లి కార్యక్రమాలకు వారు తహతకు మించి కొందరు ఖర్చు చేస్తూ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పెళ్లి కార్డు ఇన్విటేషన్ నుండి పెళ్లి అయ్యాక బంధువులు తిరిగి వెళ్లే సమయంలో ఇచ్చే రిటన్ గిఫ్ట్స్ వరకు ఎన్నో పనులను కార్యక్రమాలను వెరైటీగా ఉండాలంటూ తెగ ఆరాట పడిపోతున్నారు. ఇందులో భాగంగానే చాలామంది వెర్రి వెయ్యి విధాలు అన్నట్లుగా…