ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో నచ్చిన రెస్టారెంట్‌కు వెళ్లి, మెచ్చిన ఫుడ్‌ను లాగించేస్తుంటారు.. ఇక, కొన్ని రెస్టారెంట్లలో లైవ్ మ్యూజిక్‌లు కూడా ఉంటాయి.. మీరు వెళ్లిన రెస్టారెంట్‌లో లైవ్ మ్యూజిక్ ఉందేమో చూడండి.. ఎందుకంటే.. దానికి కూడా ప్రత్యేకంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు.