చాలా మంది దీపావళి సందర్భంగా కొత్త కారు కొనాలని ప్లాన్ చేసుకుంటారు. కానీ కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు.. దాని లుక్-డిజైన్‌పై మాత్రమే దృష్టి పెడుతుంటారు. ఇవే కాకుండా కారు భద్రతా ఫీచర్లను కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే లాంగ్ డ్రైవ్ సమయంలో ఈ ఫీచర్లు మిమ్మల్ని రక్షిస్తాయి. మీ కారులో ఉండాల్సిన 10 భద్రతా ఫీచర్ల గురించి తెలుసుకుందాం..
బుల్లితెర విలన్ శోభా శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్టార్ మా సక్సెస్ ఫుల్ గా ప్రసారం అయిన కార్తీక దీపం సీరియల్ లో విలన్ గా చేసింది.. ఆ పాత్ర వల్ల బాగా పాపులర్ అయ్యింది.. తన పెర్ఫామెన్స్ కు జనాలు బాగా కనెక్ట్ అయ్యారు దాంతో ఆమె ఒక్క సీరియల్ తోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది. విలన్ గా అందరిని బాగా భయపెట్టింది. మరికొన్నిసార్లు తన యాక్టింగ్‌తో అవతల వారిని డామినేట్…
బిగ్ బాస్ ద్వారా చాలా మంది పాపులారిటీని సొంతం చేసుకుంటారు.. అలాగే సీరియల్ యాక్టర్ అమర్ దీప్ కూడా బాగా ఫేమస్ అయ్యాడు.. సోషల్ మీడియాలో స్టార్ హీరోకు ఉన్న ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు . అదే జోష్ తో వరుస సీరియల్స్ తో పాటుగా సినిమా ఛాన్స్ కూడా వచ్చేసింది.. ఆ సినిమా సెట్స్ మీద ఉంది . ఇప్పుడు తాజాగా ఓ కారుకు ఓనర్ అయ్యాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్…
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడ్యూసర్ లలో ఈయన ఒకడు.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను నిర్మిస్తున్నాడు.. అల్లు అరవింద్ తాజాగా ఖరీదైన కారును కొన్నాడు.. ఇప్పటికే తన గ్యారేజ్ లో ఖరీదైన కార్లు ఉన్నా కూడా ఇప్పుడు మరో లగ్జరీ కారును కొనుగోలు చేశాడు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. బీఎమ్‌డబ్ల్యూ ఐ7 బ్రాండ్‌ను తన గ్యారేజీకి తీసుకొచ్చాడు..…
ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్ అంబానీ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అత్యంత సంపన్నులలో ఒకరు.. ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ఎక్కువగా లగ్జరీగా ఉంటుంది.. ఆమె వేసుకొనే డ్రెస్సుల నుంచి కాళ్లకు వేసుకునే చెప్పుల వరకు అన్ని ఖరీదైనవిగా ఉంటాయి. ఇటీవల తన్న చిన్నకొడుకు పెళ్లిలో చాలా ప్రత్యేకంగా నిలిచారు.తన లుక్స్, ఫ్యాషన్‌తో అతిథులను సర్‌ప్రైజ్ చేశారు.. ఇప్పుడు మరో ఖరీదైన కారును కొనుగోలు చేశారు.. దీంతో అంబానీ గ్యారేజ్ లోకి మరో…
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సినిమాల లైనప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రస్తుతం దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.. ఈ సినిమాను అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.. అందుకే మిగిలిన షూటింగ్ పార్ట్ ను త్వరగా ఫినిష్ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ అన్ని కూడా సినిమాకు హైప్ ను తీసుకొస్తున్నాయి.. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ గ్యారేజీ లోకి మరో కొత్త కారు వచ్చేసింది..…
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రామాయణం కథతో అని చెప్పి ఫ్యాన్స్ ను నిరాశ పరిచారు.. డైరెక్టర్ ఓం రౌత్ ను ఫ్యాన్స్, నెటిజన్లు ఎంతగా ఆడుకున్నారో మనం చూసే ఉన్నాం.. ఆ సినిమా రైటర్ మనోజ్ ముంతాషిర్ అయితే దారుణంగా ట్రోల్స్ చేశారు.. ఇప్పుడు మరోసారి ఆ రైటర్ వార్తల్లో నిలిచాడు.. తాజాగా ఆయన ఒక ఖరీదైన కారును కొనుగోలు చేశాడు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్…
ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.. అందులో క్రియేటివిటితో వస్తున్న కొన్ని వీడియోలు మాత్రం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. తాజాగా ఓ కారు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ వైరల్ అవుతుంది.. ఒక వ్యక్తి మాత్రం కాస్త కొత్తగా ఆలోచించి బండ రాళ్లను ఉపయోగించి అద్భుతమైన కారును తయారు చేశాడు.. ఆ కారును చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ వెరైటీ కారు సోషల్…
ప్రియాంక సింగ్ పెరుగు తెలియని వాళ్లు ఉండరు.. మొదట జబర్దస్త్ లో లేడీ గెటప్ లు వేస్తూ సాయిగా బాగా పాపులర్ అయ్యాడు.. ఆ తర్వాత లింగ మార్పుడి చేసుకొని ప్రియాంక సింగ్ గా మారింది.. అచ్చం అమ్మాయి పోలికలతో ఎంతో అందంగా తయారయ్యారు. ఈ క్రమంలోనే తను బిగ్ బాస్ అవకాశాన్ని కూడా అందుకున్నారు.. బిగ్ బాస్ లో తన అంద చందాలతో అందరిని కట్టి పడేసింది ప్రియాంక.. ఆ తర్వాత సీరియల్ నటుడు మానస్…
బుల్లితెరపై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న కామెడీ షో జబర్దస్త్… ఈ షో ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు.. కొందరు సినిమాల్లో అవకాశాలు అందుకుంటే.. మరికొందరు మాత్రం సినిమాలకు దర్శక, నిర్మాతలు కొనసాగుతున్నారు.. పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న జబర్దస్త్ కమెడియన్ లలో ఒకరే జబర్దస్త్ రోహిణి.. మొదట్లో సీరియల్స్ లో నటించిన ఈమె పెద్దగా పాపులారిటీ కాలేదు.. కానీ జబర్దస్త్ షోలోకి వచ్చిన వెంటనే భారీ క్రేజీని అందుకుంది.. ఇలాంటి…