మన దేశంలో అతి పెద్ద ఇంటీరియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలలో ఒకటైన గ్రీన్ప్లై ఇండస్ట్రీస్ లిమిటెడ్, నూతన సున్నా ఎమిషన్ (ఈ-0) ఉత్పత్తి శ్రేణి కొరకు తన కొత్త బ్రాండ్ ప్రకటన ప్రారంభముతో ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది..ది టెలివిజన్ కమర్షియల్ (టివిసి)భారతదేశపు అత్యంత విజయవంతమైన బ్రాండ్ ఎంబాసిడర్ అయిన గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ను తాజాగా బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది.. మొట్టమొదటి సున్నా-ఎమిషన్ ప్లైవుడ్ శ్రేణిని గ్రీన్ప్లై 2021లో ప్రవేశపెట్టింది, తద్వారా ఉడ్ ప్యానెల్ పరిశ్రమలో…