ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాల లైనప్ లో బిజీగా ఉన్నాడు.పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు.. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ షెడ్యూల్ అయిపోగా రేపట్నుంచి వైజాగ్ లో మరో షెడ్యూల్ మొదలవుతుంది.. ప్రస్తుతం అల్లు అర్జున్ వైజాగ్ లో సందడి చేస్తున్నారు.. ఆయన రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున పూలను చల్లుతూ ఘన…
టాలివుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.. స్టార్ ఇమేజ్ ను అందుకోవడంతో పాటు మరోవైపు కమర్షియల్ యాడ్ చేస్తూ కూడా భారీగానే సంపాదిస్తున్నారు.. వరుస సినిమాలు, యాడ్స్ తో రామ్ చరణ్ బిజీగా ఉన్నాడు.. చరణ్ ఇప్పటికే ఎన్నో యాడ్స్ లలో నటించారు.. అందులో ప్రముఖ బ్రాండ్స్ కూడా ఉన్నాయి.. ఇప్పుడు మరో కొత్త యాడ్ లో నటించారు.. అందుకే సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్…