Las Vegas frontier airlines plane: అమెరికాలోని లాస్ వెగాస్‌లో ఘోర ప్రమాదం తప్పింది. ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ విమానం ల్యాండింగ్ సమయంలో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో విమానంలో 190 మంది ప్రయాణికులు, 7 మంది సిబ్బంది ఉన్నారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. సకాలంలో ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి తరలించారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 1326 శాన్…