ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత- నాగ చైతన్య పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. నాలుగేళ్ళ క్రితం ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకోంది. ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరు కొన్ని విబేధాల కారణంగా గతేడాది విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక ఎప్పుడైతే సామ్, చైతో సపరేట్ అయ్యిందో అప్పటినుంచి అక్కినేని అభిమానులు ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఆమె ఏ పని చేసినా నెగెటివ్ గా చిత్రించి కామెంట్స్ లో నెగెటివ్ గా మాట్లాడుతునే ఉంటారు. ఇక కొన్ని కామెంట్స్…