2024 లో దేవర పార్ట్ 1, గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సలార్ తో పాటు అనేక పాపులర్ చిత్రాతో సందడి చేసిన నెట్‌ఫ్లిక్స్ తన అప్ కమింగ్ తెలుగు చిత్రాల రిలీజ్ కు ఉత్సాహంగా ఉంది. ఇవి 2025లో థియేటర్లలో విడుదలైన తర్వాత స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటాయి. OG, హిట్ 3 – ది థర్డ్ కేస్ నుండి యాక్షన్-ప్యాక్డ్ VD 12 వరకు, ఈ సంవత్సరం పలు సినిమాలు నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్…
Netflix Pandaga: ప్రపంచవ్యాప్తంగా టాప్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకున్న నెట్ ఫ్లిక్స్ సంస్థ సంక్రాంతి నాడు ఒక ఆసక్తికరమైన ప్రకటన చేసింది. మొత్తం 12 సినిమాలు తమ ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్లుగా ఒక పెద్ద లిస్ట్ రిలీజ్ చేసింది. ఒక్కొక్క సినిమా గురించి వివరిస్తూ ఒక్కొక్క పోస్ట్ పెడుతూ వెళ్ళింది. ముఖ్యంగా ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్టీమ్ అవబోతుందని ప్రకటించింది.…