టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. సరైన హిట్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’తో బ్లాక్‌బస్టర్‌ను అందుకున్న అనంతరం వచ్చిన స్కంధ, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు మాత్రం ఆశించిన స్థాయిలో నిలవలేదు. దాంతో రామ్ పై మళ్లీ మంచి సినిమా చేయాలనే ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ నేడు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో…