డిసెంబర్ 11న అంటే నేడు ఓటీటీ ప్రేక్షకులకు ఫుల్ ఫన్, ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ రాబోతుంది. ఒక్కరోజులో ఏకంగా 11 కొత్త సినిమాలు/ వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చేసాయి. అందులో చూడదగ్గ స్పెషల్ సినిమాలు 9, అలాగే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా ఐదు రిలీజ్‌లు ఉండటంతో ప్రేక్షకులు ఏది చూడాలో కన్ఫ్యూజన్ లో పడిపోయ్యారు. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్ ఈ నాలుగు పెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో వచ్చిన ఈ కొత్త కంటెంట్‌లో సూపర్ హీరో, కామెడీ,…