Vijay Sethupathi’s Maharaja on Netflix: ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి నటించిన 50వ చిత్రం ‘మహారాజ’. ఈ ప్రతిష్టాత్మక సినిమాకు నితిలన్ సామినాథన్ దర్శకత్వం వచించగా.. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్‌పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి నిర్మించారు. జూన్ 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మహారాజ సినిమా.. తక్కువ సమయంలోనే…