హీరోయిన్ జ్యోతిక గురించి పరిచయం అక్కర్లేదు. తమిళ హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో షాక్, ఠాగూర్, చంద్రముఖి, సినిమాలు తన నటనకు అద్దం పట్టాయి. ప్రజంట్ ఉన్న హీరోయిన్‌లలో ఆమె నటనను స్పుర్తిగా తీసుకున్న వారు కూడా ఉన్నారు. ఇక సూర్యతో వివాహం తర్వాత యాక్టింగ్‌కు దూరంగా ఉన్న జ్యోతిక చాలా కాలం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. వరుసగా సినిమాలు చేస్తూ ఇప్పటికి ఆకట్టుకునే అందం తో ఏమాత్రం తగ్గేదిలే అంటుంది. ఇక ఆమె ప్రధాన పాత్రలో…