Ram Charan: హైదరాబాద్ లో ఒక పవర్ హౌస్ సమావేశం జరిగింది. ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరాండోస్ మొట్ట మొదటిసారి హైదరాబాద్ కు విచ్చేశాడు. ఎయిర్ పోర్ట్ నుంచి డైరెక్ట్ గా ఆయన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంటికి చేరుకొని మెగా ఫ్యామిలీతో ముచ్చటించారు.