Home
Netanyahu
Netanyahu News
-
Modi-Netanyahu: భారత్‌తో సంబంధాలపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
భవిష్యత్తులో అమెరికాలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే అధ్యక్షుడు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితులు ఎదురైతే దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు భారత్‌తో పాటు లాటిన్ అమెరికా దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. -
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని రక్షించి హీరోగా నిలిచిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్, దాడికి సంబంధించిన సంచలన విషయాలు వెల్లడించారు. కాక్‌పిట్‌లో జరిగిన భయానక విషయాలను ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పంచుకున్నారు. తీవ్రంగా గాయపడిన మచ్చర్ ప్రస్తుతం దుబాయ్‌లో చికిత్స పొందుతున్నారు. విమాన ప్రయాణం సాధారణంగా ప్రారంభమైందని, తన కో-పైలట్ ప్రార్థన చేసేందుకు వెళ్లిన సమయంలో తాను గౌరవంతో కాక్‌పిట్ ముందు వైపు చూస్తూ ఉన్నానని చెప్పారు. అతను… -
Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
Flydubai Attack: ఫ్లైదుబాయ్ FZ1073 విమానం ఘటనపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కీలక హెచ్చరికలు చేశారు. ఈ ఘటన వెనక ఎవరున్నా.. వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని శుక్రవారం ఒక వీడియోలో చెప్పారు. ఈ దాడికి ఎవరైనా ఆదేశాలు ఇచ్చారా? మరెవరైనా ప్రమేయం ఉందా? అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. యానివ్, అతడి సహచరులు 9/11 స్థాయి దాడిని నివారించారని అన్నారు. దాడి చేసిన వ్యక్తి ఇస్లామిస్ట్ తీవ్రవాద భావజాలం ఉందని,… -
Netanyahu: మా దేశంపై దాడి చేస్తే నీ భార్య సమర్థించలేదా? మమ్దానీపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం
ఐక్యరాజ్యసమితి వేదికగా న్యూయార్క్ మేయర్ మమ్దానీపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రసంగం మొదలు పెట్టిన 30 నిమిషాల తర్వాత మమ్దానీ లక్ష్యంగా నిప్పులు చెరిగారు. ‘‘ఇజ్రాయెల్ దేశంపై హమాస్ దాడి చేసినప్పుడు నీ భార్య రమా దువాజీ సమర్థించలేదా?’’ అంటూ మండిపడ్డారు. -
Netanyahu: యూఎన్‌లో నెతన్యాహు ప్రసంగిస్తుండగా షాకింగ్ సీన్.. ఇరాన్ ఏం చేసిందంటే..!
న్యూయార్క్ వేదికగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆయా దేశాలకు చెందిన ప్రతినిధులు తమ వాదనను వినిపించారు. ఇక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వంతు రాగానే సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. -
Israel-Hamas: అక్టోబర్ 7 దాడులకు ముందే నెతన్యాహుకు యూఏఈ హెచ్చరిక.. వెలుగులోకి ఫోన్ సంభాషణ! అసలేం జరిగింది!
2023 అక్టోబర్ 7. ఇజ్రాయెల్ చరిత్రలో ఒక భయానకమైన రోజు. ప్రపంచమంతా ఒక్కసారిగా గగుర్పాటుకు గురైన రోజు. హమాస్ ఉగ్రవాదులు ఒక్కసారిగా ఇజ్రాయెల్ దేశంపై పడి విచక్షణరహితంగా కాల్పులు జరపడంతో పాటు దాదాపు 250 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లిపోయారు. -
Turkey-Netanyahu: నెతన్యాహును టార్గెట్ చేసిన టర్కీ.. ఇంటర్‌పోల్‌కు కీలక అభ్యర్థన
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును టర్కీ టార్గెట్ చేసింది. నెతన్యాహుపై ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు జారీ చేయాలని టర్కీ కోరింది. గాజాకు మానవతా సాయం, కార్యకర్తలను తీసుకెళ్తున్న గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లాను ఇజ్రాయెల్ అడ్డుకోవడానికి సంబంధించిన కేసులో నెతన్యాహుపై టర్కీ ఈ చర్యకు దిగింది. -
Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
Israel: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ‘‘గాజా శాంతి ప్రణాళిక’’ ను ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తిరస్కరించారు. ఆయన గాజా లేదా వెస్ట్ బ్యాంక్‌తో పాలస్తీనా దేశం ఏర్పాటును తోసిపుచ్చారు. 15-అంశాల గాజా పీస్ ప్లాన్‌ను ఆదివారం తిరస్కరించారు. ట్రంపునకు ఇది ఎదురుదెబ్బగా మారింది. ‘‘నేను ప్రధానిగా ఉన్నంత కాలం, పాలస్తీనా దేశం ఉండదు’’ అని నెతన్యాహూ అన్నట్లు ఇజ్రాయిల్ మీడియా నివేదించింది. గాజా ప్లాన్‌ను తిరస్కరించడంతో పాటు హమాస్ పూర్తిగా నిరాయుధమయ్యే వరకు… -
Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
ప్రధాని మోడీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గురువారం ఫోన్ చేశారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల వేళ ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరగడం ఆసక్తి రేపుతోంది. -
Trump-Netanyahu: ట్రంప్‌నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు షాకిచ్చారు. గాజా కోసం అమెరికా మద్దతుతో రూపొందించిన ప్రణాళికకు ఇజ్రాయెల్ తిరస్కరించింది. అమెరికా ప్రతిపాదనను అంగీకరించలేదని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Nayanthara: నయనతార మారలేదు.. మళ్లీ డుమ్మా కొట్టేసింది!
-
Indian Navy: భారత నౌకాదళంలోకి 8 కొత్త స్టెల్త్ యుద్ధనౌకలు.. రూ. 40 వేల కోట్ల ప్రాజెక్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
-
PM Modi’s Big Statement: దేశాభివృద్ధి కొంతమందికి నచ్చడం లేదు.. ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ఫైర్
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!