ఓటీటీ లు అందుబాటులోకి వచ్చిన తరువాత భాష తో సంబంధం లేకుండా వరుస సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. ముఖ్యంగా మలయాళం సినిమాలు ప్రేక్షకులకు తెగ నచ్చేస్తున్నాయి.మాలీవుడ్‌లో సూపర్‌హిట్ సాధించిన సినిమాలెన్నో ఓటీటీలో బంపర్ స్ట్రీమింగ్ నమోదు చేసుకుంటున్నాయి.తాజాగా అలా అలరిస్తున్న మరో మలయాళ చిత్రమే ‘నెరు’. ఈ చిత్రాన్ని దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించారు.సీరియస్ పాయింట్‌కు కోర్డు డ్రామా జతకలిపి ఆద్యంతం ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు జీతూ జోసెఫ్ సక్సెస్ సాధించాడు. దృశ్యం, దృశ్యం-2 సినిమాలతో…
మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘నేరు’.డిసెంబర్ 21 వ తేదీన థియేటర్లలో విడుదల అయి బ్లాక్‍బాస్టర్ అయింది.కేరళ లో ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. తక్కువ బడ్జెట్ లోనే రూపొందిన నేరు మూవీకి సుమారు రూ.85కోట్లకు పైగానే వసూళ్లు వచ్చాయి. ఈ మూవీ పై ప్రశంసలు కూడా భారీ గా వచ్చాయి. ఇప్పుడు, ఈ మూవీ ఓటీటీ లోకి వచ్చింది. థియేటర్లలో మలయాళం లో మాత్రమే రిలీజైన నేరు.. ఓటీటీలోకి…