Home
Nepal Disaster
Nepal Disaster News
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
Nepal Earthquake: ఆకస్మిక వరదలు నేపాల్‌తో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో హిమాలయాల్లో కొండచరియలు విరిగిపడటంతో భోటేకోశి, త్రిశూలి నదులు ఉప్పొంగి ప్రవహించాయి. నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలను నామరూపాలు లేకుండా చేసింది. వేల సంఖ్యలో ప్రజలు మరణించారు. ఇదిలా ఉంటే, ఇలాంటి విపత్తతో బాధపడుతున్న హిమాలయ దేశాన్ని, భూకంపం వణికేలా చేసింది. ఆదివారం సాయంత్రం నేపాల్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైంది. భూమికి సుమారు 20 కిలోమీటర్ల… -
Nepal Flash Floods: నేపాల్‌ను వెంటాడుతున్న ప్రకృతి విపత్తు.. దార్చులాలో విరిగిపడిన కొండచరియలు
Nepal Flash Floods: ఇప్పటికే ఆకస్మిక వరదలతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్న నేపాల్‌ను మరో ప్రమాదం భయపెడుతోంది. దేశంలోని దార్చులా జిల్లాలో భారీ కొండచరియలు విరిగిపడటంతో చౌలానీ నదికి పాక్షికంగా అడ్డంకి ఏర్పడింది. దీంతో నదికి దిగువ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఆగస్టు 26న సంభవించిన భారీ ప్రకృతి విపత్తు నుంచి నేపాల్ ఇంకా కోలుకోకముందే ఈ కొత్త ప్రమాద హెచ్చరిక రావడం ఆందోళన కలిగిస్తోంది. చౌలానీ నదికి అడ్డుగా… -
Nepal Floods: 170 మీటర్ల లోతులో 9 రోజులు.. “మహామంత్రం” జపిస్తూ ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ కార్మికుడు..
Nepal Floods: నేపాల్ వరదలు వేయి మందికి పైగా ప్రజల ప్రాణాలను తీశాయి. ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. అక్కడక్కడ కొందరు అద్భుతంగా బయటపడుతున్నారు. 9 రోజుల తర్వాత టన్నెల్లో చిక్కుకున్న ఇద్దరు హైడ్రో పవర్ కార్మికులు సజీవంగా బయటపడ్డారు. 30 ఏళ్ల సంజయ్ షా వరదలు సంభవించిన నాటి నుంచి టన్నెల్లో ఆహారం, నీరు లేకుండా సజీవంగా ఉండటం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ‘‘ప్రమాదంలో చిక్కు్కున్నప్పటి నుంచి తాము మహామంత్రాన్ని జపిస్తూ దేవుడిని ప్రార్థించాము’’ అని… -
Nepal Floods: నేపాల్‌లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
Nepal Floods: నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు, కొండచరియలు, హిమానీనద విరిగిపడటంతో తీవ్ర విషాదం నెలకొంది. భోటే కోషి, త్రిశూలి నదుల్లోకి నీరు, బురద, రాళ్లు, భారీ శిథిలాలు ఒక్కసారిగా ప్రవహించడంతో అనేక ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేలాది మంది గల్లంతుకాగా, నీరు తగ్గిన తర్వాత బురద, శిథిలాల కింద నుంచి వందలాది మృతదేహాలు వెలికితీస్తున్నారు. ఆ మృతదేహాల్లో చాలా వరకు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. నీటిలో, బురదలో ఎక్కువసేపు ఉండటంతో శరీరాలు ఉబ్బిపోయి వేగంగా కుళ్లిపోతున్నాయి.… -
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
Viral Video : నేపాల్‌లో చోటుచేసుకున్న విషాదకర ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల గుండెలను పిండేస్తున్నాయి. ప్రకృతి విపత్తులో కష్టాల్లో చిక్కుకున్న ఓ చిన్నారి, తన పసి చెల్లెలిని ఎంతో ఆప్యాయంగా ఎత్తుకుని కాపాడుకుంటూ, కానరాని తమ తల్లిదండ్రుల కోసం దారంతా వెతుకుతున్న దృశ్యం అందరినీ తీవ్రంగా చలింపజేస్తోంది. చిన్న వయసులోనే ఆ బాలుడు చూపుతున్న ధైర్యం, బాధ్యత ఒకవైపు కనిపిస్తుంటే.. మరోవైపు అనాథలుగా మిగిలిపోతామేమోనన్న భయం ఆ పిల్లల కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది.… -
Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్‌లో కొత్త సంక్షోభం..!
Nepal Flood Tragedy: నేపాల్‌ను అతలాకుతలం చేసిన భారీ ఆకస్మిక వరదలు (Flash Floods) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వరదల కారణంగా మృతుల సంఖ్య 600 దాటగా, మరో 2,500 మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు. దీంతో సహాయక చర్యలకు మరో పెద్ద సమస్య ఎదురైంది. వరదల్లో మరణించిన వారి మృతదేహాలను భద్రపరిచేందుకు దేశంలోని మార్చురీల్లో సరిపడా స్థలం లేకపోవడంతో అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్, చైనా మధ్య ఉన్న భూపరివేష్టిత దేశమైన నేపాల్‌లోని… -
Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
Nepal Floods: నేపాల్‌లో భారీ వరదలు విధ్వంసం సృష్టించాయి. భాటేకోషి నది ఉప్పొంగడంతో నేపాల్ ఉత్తరాన ప్రాంతం అతలాకుతలమైంది. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. వందలాది మంది గల్లంతయ్యారు. ఇప్పటికే మరణాల సంఖ్య 500లను దాటింది. గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు, మరోసారి హిమాలయాల్లో ఏర్పడిన సరస్సు బద్ధలయ్యే అవకాశం ఉందని చైనా హెచ్చరిస్తోంది. ఇదిలా ఉంటే, ఎన్నో గ్రామాలు తుడిచిపెట్టుకుపోయి, ఇళ్లు, భవనాలు పేకమేడల్లా కూలిపోతున్న తరుణంలో ఒక ఇళ్లు… -
Nepal Floods: 538కి చేరిన నేపాల్ మృతుల సంఖ్య..
Nepal Floods: నేపాల్ భోటెకోశి నది సృష్టించిన వరద విధ్వంసానికి మృతుల సంఖ్య గంటగంటకు పెరుగుతోంది. ఇప్పటి వరకు కనీసం 538 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ శుక్రవారం వెల్లడించింది. మరో 977 మందికి పైగా గల్లంతైనట్లు తెలిపింది. నేపాల్, చైనాలోని టిబెల్ ప్రాంతాన్ని కలుపుకుంటే మరణాల సంఖ్య 543కు చేరింది. రెండు దేశాల్లో కలిపి దాదాపుగా 1500 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. నేపాల్‌లో వరద ప్రాంతాల్లో సహాయక, గాలింపు, రెస్క్యూ… -
Nepal Floods: నేపాల్‌కు మరో ముప్పు.. 72 గంటల్లో మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్!
Nepal Floods: నేపాల్‌లో భోటేకోసి నది ఉప్పెనలా విరుచుకుపడింది. హిమాలయాల్లో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపోవడం, గ్లేసియర్ సరస్సు బద్ధలవ్వడంతో ఒక్కసారిగా మెరుపు వరదలు సంభవించాయి. ఈ ప్రమాదంలో నేపాల్-టిబెట్ సరిహద్దుల్లోని రాసువా జిల్లా అతలాకుతలమైంది. వందలాది ఊర్లు నీటి ప్రళయానికి కొట్టుకుపోయాయి. వందలాది మంది గల్లంతయ్యారు. టిబెల్‌లో కూడా ఈ వరదలు ప్రభావాన్ని చూపాయి. ఇదిలా ఉంటే, టిబెట్-నేపాల్ సరిహద్దుల్లో మరో ప్రమాదం పొంచి ఉన్నట్లు చైనా హెచ్చరించింది. హిమాలయ సరిహద్దు ప్రాంతానికి ఎగువన ఏర్పడిన బారియర్…
తాజావార్తలు
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!