Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
- నేపాల్‌లో ఆదివారం సాయంత్రం 3.8 తీవ్రతతో భూకంపం.
- భూకంప కేంద్రం 20 కి.మీ. లోతులో ఉన్నట్లు నివేదిక.
- వరద విలయంతో అల్లాడుతున్న నేపాల్‌ను భయపెట్టిన ప్రకంపనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Earthquake: ఆకస్మిక వరదలు నేపాల్‌తో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో హిమాలయాల్లో కొండచరియలు విరిగిపడటంతో భోటేకోశి, త్రిశూలి నదులు ఉప్పొంగి ప్రవహించాయి. నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలను నామరూపాలు లేకుండా చేసింది. వేల సంఖ్యలో ప్రజలు మరణించారు. ఇదిలా ఉంటే, ఇలాంటి విపత్తతో బాధపడుతున్న హిమాలయ దేశాన్ని, భూకంపం వణికేలా చేసింది.
ఆదివారం సాయంత్రం నేపాల్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైంది. భూమికి సుమారు 20 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగలేదు. అంతకుముందు ఆగస్టు 27న 3.2 తీవ్రతతో భూకంపం వచ్చింది.
Also Read
ఆగస్టు 26న నేపాల్‌లో సంభవించిన వరదల మూలంగా 1344 మంది మృతి చెందగా, 5000 మంది గల్లంతయ్యారు. 13,100 మందిని అధికారులు రక్షించారు. ఇప్పటికీ గల్లంతైన వారి కోసం రెస్క్యూ కొనసాగుతోంది. శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం ఇంకా వెతుకులాట కొనసాగుతోంది. ఈ సమయంలో నేపాల్‌లో భూకంపం రావడం అక్కడి ప్రజల్ని భయపెడుతోంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!