నేడు ఎంతో గ్రాండ్ గా విడుదల అయిన రజనీకాంత్ జైలర్ మూవీ పాన్ ఇండియన్ లెవల్‌లో పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నది. ఈ సినిమాలో పాత రజనీకాంత్ కనిపించాడని తలైవా ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు తెగ సందడి చేస్తున్నారు.ఈ సినిమా మొదటి రోజు రికార్డ్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సన్ నెక్స్ట్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ దక్కించుకుంది.ఈ సినిమా ను…
Rajinikanth’s JAILER Telugu Official ShowCase Video: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీనే ‘జైలర్’. సరిగ్గా వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున మొదలు పెట్టింది సినిమా యూనిట్. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు…
Jailer First Single: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Farhana : డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై, ఎస్ఆర్ ప్రకాశ్, ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్న చిత్రం ఫర్హానా. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
'డ్రైవర్ జమున' తర్వాత ఐశ్వర్య రాజేశ్ నటించిన సినిమా 'ఫర్హానా'. ఈ నెల 12న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ దీన్ని నిర్మించింది.