Neha Shetty : నేహాశెట్టి మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతోంది. అందాలతో నానా రచ్చ చేస్తోంది. అసలే బోల్డ్ బ్యూటీకి కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్ ఉంది. మొదట్లో చిన్న సినిమాల్లో నటించినా పెద్దగా ఫేమ్ రాలేదు. కానీ సిద్ధు జొన్నలగడ్డతో చేసిన డీజేటిల్లు మూవీతో అమ్మడికి బాగా క్రేజ్ వచ్చింది. ఆ సినిమాలో బోల్డ్ గా నటించడమే కాకుండా నెగెటివ్ క్యారెక్టర్ లో చింపేసింది. దెబ్బకు ఆమెను రాధిక అనే పేరుతోనే ఫ్యాన్స్ పిలుచుకుంటున్నారు. ఆమె అసలు పేరుకంటే రాధిక అనే పేరుతోనే ఎక్కువగా పాపులర్ అయిపోతోంది.
Read Also : Khushboo : అలా చేయడం సిగ్గుగా అనిపించట్లేదా.. ఖుష్బూ ఫైర్..!
ఆ తర్వాత ఆమెకు కొన్ని సినిమాల్లో ఛాన్స్ వచ్చినా పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ అడపా దడపా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా సోషల్ మీడియాలో రెచ్చిపోయింది. వైట్ కలర్ డ్రెస్సులో టాప్ లెస్ ట్రీట్ ఇచ్చింది. ఇందులో ఆమె నడుము ఒంపులతో పాటు ఎద అందాలను కూడా విరివిగా చూపించేసింది. ఇంత ఘాటుగా చూపించేయడంతో ఆమె ఫ్యాన్స్ లైకులు, కామెంట్లు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.