Mega Power Star Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సెప్టెంబర్ 28తో నటునిగా పదిహేనేళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. ఆయన హీరోగా రూపొందిన తొలి చిత్రం `చిరుత` 2007 సెప్టెంబర్ 28న జనం ముందు నిలచింది. ప్రేక్షకుల మదిని గెలిచింది. మెగాస్టార్ చిరంజీవి తనయునిగా రామ్ చరణ్ ను తెరపై చూడాలని తపించిన అభిమానులకు `చిరుత` చిత్రం ఆనందం పంచింది. అదే సమయంలో చిరంజీవి రాజకీయ ప్రవేశం గురించి ఆంధ్రప్రదేశ్ అంతటా ఆసక్తి నెలకొని ఉంది. దాంతో…
ప్రస్తుతం స్టార్ హీరోయిన్లు ఒక పక్క సినిమాలతో మరోపక్క యాడ్స్ తో బిజీగా మారుతున్నారు. ఇక ఇవి కాకుండా ఇన్స్టాగ్రామ్ లో పెయిడ్ ప్రమోషన్స్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. ఇక ఇటీవల స్టార్ హీరోయిన్లు తమ సోషల్ మీడియా వేదికగా ఆల్కహాల్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తున్న సంగతి తెల్సిందే. సమంత దగ్గరనుంచి ప్రగ్యా జైస్వాల్ వరకు చాలామంది హీరోయిన్లు విస్కీ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఇక తాజాగా వారి లిస్ట్ లో జాయిన్…
సిద్దు జొన్నలగడ్డ, నేహా శర్మ జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు.. ‘అట్లుంటది మనతోని’ అనేది దీనికి ట్యాగ్ లైన్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో పీడీవీ ప్రసాద్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ తో కలిసి సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం…
‘చిరుత’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంటరయ్యింది నేహా శర్మ. పొగరుకు బ్రాండ్ అంబాసిడర్ లా అమ్మడి నటనకు తెలుగువారు ఫిదా అయిపోయారు. ఇక ఈ సినిమా తర్వాత నేహాకు తెలుగులో ఆశించినంత విజయాలు అందలేదనే చెప్పాలి. ఇక బాలీవుడ్ లోనే మకాం పెట్టిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియా లో సెన్సేషన్ గా మారిపోయింది. నిత్యం హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తూ.. అందాలను ఆరబోయండంలో కూడా ఎక్కడా తగ్గేదిలే అన్నట్లు మారిపోయింది. ఇక…
మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ‘చిరుత’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2007 సెప్టెంబరు 28న విడుదలైంది. పూరి బర్త్ డే రోజునే ఈ సినిమాను విడుదల చేశారు. కొత్త హీరోలను ఎక్కువగా తెరకు పరిచయం చేసే పూరి.. మెగా హీరోను ఇంట్రడ్యూస్ చేయటంలో కూడా సక్సెస్ అయ్యారు. పూరి పంచ్ డైలాగులు, చరణ్ డాన్స్ తో…