సందీప్ కిషన్ టైటిల్ పాత్ర పోషించన ‘గల్లీ రౌడీ’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. సూపర్ హిట్ చిత్రాల రచయిత కోన వెంకట్ సమర్పణలో కోన ఫిల్మ్ కార్పోరేషన్, ఎంవీవీ సినిమా సంస్థలు నిర్మించిన ఈ చిత్రానికి జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. నేహా శర్మ హీరోయిన్ గా నటించింది. కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాను ఈ నెల 17న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు దర్శకనిర్మాతలు. రాజేంద్ర ప్రసాద్ కీలక…
‘షరమ్ నయ్యే క్యా?’ అంటూ కస్సుబుస్సుమంటున్నారు నెటిజన్స్! ‘శర్మా సిస్టర్స్’ చేసిన పని అలాంటిది మరి! మామూలుగానే ఇద్దరమ్మాయిలు ఒకే ఫ్రేమ్ లో హాట్ హాట్ ఫోజులిస్తే జనాలు విమర్శిస్తారు. అయితే, ఈ మధ్య అలాంటివన్నీ నార్మల్ అయిపోయాయి. రోజూ ఎవరో ఒక హాట్ బ్యూటీ రెచ్చగొట్టే ఫోటోషూట్ తో ఆన్ లైన్ లో అల్లాడించేస్తోంది! కానీ, ఎంత అలవాటైనా మరీ స్వంత అక్కా, చెల్లెలు కలసి చెలరేగిపోవటం… ఎలా యాక్సెప్ట్ చేయగలరు చెప్పండి? ‘చిరుత’ బ్యూటీ…
వెంట్రుకలు అంటూ ఉంటే… కొప్పు ఎలాగైనా కట్టుకోవచ్చట! ‘చిరుత’ సినిమాలో నటించి వెళ్లిన అందాల చిన్నది నేహా శర్మ గుర్తుందా? ఆమె చెల్లెలు ఇప్పుడు అలాంటి ఫ్యాషన్నే ప్రదర్శిస్తోంది. నేహా లాగే ఐషా శర్మా కూడా హాట్ బ్యూటీ! అందులో ఎలాంటి సందేహం లేదు. మరి లుక్స్ ఉన్నప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో కుర్రాళ్ల మనసుల్ని లూటి చేయటం బెటర్ కదా! ఐస్ ముక్క లాంటి ఐషా క్లోడ్ బ్లడెడ్ గా అందాల అస్త్రాలు ప్రయోగిస్తోంది నెటిజన్స్…