‘చిరుత’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంటరయ్యింది నేహా శర్మ. పొగరుకు బ్రాండ్ అంబాసిడర్ లా అమ్మడి నటనకు తెలుగువారు ఫిదా అయిపోయారు. ఇక ఈ సినిమా తర్వాత నేహాకు తెలుగులో ఆశించినంత విజయాలు అందలేదనే చెప్పాలి. ఇక బాలీవుడ్ లోనే మకాం పెట్టిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియా లో సెన్సేషన్ గా మారిపోయింది. నిత్యం హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తూ.. అందాలను ఆరబోయండంలో కూడా ఎక్కడా తగ్గేదిలే అన్నట్లు మారిపోయింది.
ఇక తాజాగా అమ్మడు అందరికి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపింది. ఆ శుభాకాంక్షలు తెలపడంలోనూ అమ్మడి అందాల ఆరబోత మాత్రం తగ్గలేదు. వన్ పీస్ డ్రెస్ లో ఎద అందాలను ఆరబోస్తూ వయ్యారంగా నిల్చున్న ఒక ఫోటోను షేర్ చేస్తూ అందరికి క్రిస్టమస్ విషెస్ తెలిపింది. ఆ ఫొటోలో అందరి దృష్టి అమ్మడి ఎద మీదకే పోవడంలో ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఏదిఏమైనా ఈ చిరుత పిల్లకు అందాలతో కుర్రాళ్లను ఎలా చంపాలో బాగా తెలుసని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
#MerryChristmas 💕 pic.twitter.com/dYkwhIfldP
— Neha Sharma (@Officialneha) December 25, 2021