Tollywood: సినిమా ఇండస్ట్రీలో ఈ నడుమ ఎక్కువగా వినిపిస్తున్న మాట ఒక్కటే.. ‘మా సినిమాను చంపేస్తున్నారు’. నెగెటివ్ ట్రోల్స్, నెగెటివ్ రివ్యూలతో మంచి సినిమాను తొక్కేస్తున్నారంటూ నిర్మాతలు, డైరెక్టర్లు, నటులు, చివరకు హీరోలు కూడా ఇదే మాట అనేస్తున్నారు. ఇంకొన్ని సార్లు అయితే చిన్న సినిమాను చంపేస్తున్నారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. కానీ సినిమా ఇండస్ట్రీకి జడ్జి ఎవరు.. ప్రేక్షకులే కదా. ప్రేక్షకులు ఇచ్చిందే తీర్పు. వాళ్లకు నచ్చితే ఏ సినిమాను అయినా లేపుతారు. నచ్చకపోతే ఎంత పెద్ద…