(అక్టోబర్ 23న ‘యారానా’కు 40 ఏళ్ళు)అమితాబ్ బచ్చన్, అంజాద్ ఖాన్ – ఆ రోజుల్లో వీరిద్దరూ పోటాపోటీగా నటించేవారు. అమితాబ్ హీరోగా నటించిన అనేక చిత్రాలలో అంజాద్ ఖాన్ విలన్ గా అభినయించారు. కానీ, వారిద్దరూ మిత్రులుగా నటించిన చిత్రం ‘యారానా’ కూడా ఆకట్టుకుంది. అంజాద్ ఖాన్ తన కెరీర్ లో అతి తక్కువ చిత్రాలల�