Home
Neet Ug
Neet Ug News
-
Supreme Court: నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కేంద్రం, NTAకు న్యాయస్థానం కీలక ఆదేశాలు..
Supreme Court: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్-యుజీ (NEET-UG) పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశ అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, జాతీయ పరీక్షల సంస్థ (NTAలకు అత్యున్నత కోర్టు అత్యంత కీలక ఆదేశాలు జారీ చేసింది. తాత్కాలిక చిట్కాలతో సరిపెట్టకుండా, వ్యవస్థాగతంగా ఎలాంటి శాశ్వత సంస్కరణలు చేపడుతున్నారో సమగ్రంగా వివరిస్తూ నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. -
Naresh Pal Gangwar: నీట్ పేపర్ లీక్ నిరసనలు.. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిని తొలగించిన కేంద్రం.. కొత్త కార్యదర్శి ఎవరంటే?
Naresh Pal Gangwar Higher Education Secretary: NEET-UG పరీక్షలో అక్రమాల ఆరోపణలు, పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక పరిపాలనా మార్పులు చేపట్టింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వినీత్ జోషిని ఆ పదవి నుంచి తప్పిస్తూ, ఆయన స్థానంలో నరేశ్ పాల్ గంగ్వార్ ను నియమించింది. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎవరు నరేశ్ పాల్ గంగ్వార్? నరేశ్ పాల్ గంగ్వార్ 1994… -
Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో 2026 నీట్ పేపర్ లీకేజీపై విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. -
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. ఉద్యమంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వాఖ్యలు..
Supreme Court: పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థి నిరసనకారులపై పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. "మాకు వీడియోలు చూసే ఆసక్తి లేదు, అంత సమయం కూడా లేదు" అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్య కాంత్ వ్యాఖ్యానిస్తూ, కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలపై జోక్యం చేసుకోవాలన్న అభ్యర్థనను తోసిపుచ్చారు. బుధవారం నాటి విచారణలో ఓ లాయర్ ఈ అంశాన్ని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం… -
CJP Protest: “4 గంటల సమయం దండగ”.. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
CJP Protest: మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. నీట్-యుజి (NEET-UG) పేపర్ లీక్ ఆందోళనకారులతో జరిపిన చర్చలు చాలా ప్రయోజనకరంగా సాగాయంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చేసిన ప్రకటన పూర్తిగా అసత్యమని ఆ పార్టీ తేల్చిచెప్పింది. సీజేపీ ప్రతినిధులు ఆశుతోష్ రంకా, సౌరభ్ దాస్‌లు ఈ సమావేశాన్ని తీవ్రంగా ఖండించారు. ‘ఛలో సంసద్’ నిరసనల మధ్య జరిగిన ఈ భేటీ వల్ల దాదాపు నాలుగు గంటల… -
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
యువత డిమాండ్లను కేంద్రం వెంటనే పరిష్కరించాలని.. లేకపోతే 2014 తరహా రాజకీయ ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు. -
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
Telegram Back: దాదాపు వారం రోజుల అంతరాయం తర్వాత మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram) భారత్‌లో మళ్లీ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో యాప్‌ను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. చాలా మంది వినియోగదారులకు సేవలు సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ.. కొందరు జియో (Jio), ఎయిర్టెల్ (Airtel) వినియోగదారులు ఇంకా కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్నారు. జూన్ 16 నుంచి జూన్ 22 వరకు టెలిగ్రామ్ సేవలపై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక… -
Telegram: నీట్ పేపర్ లీక్ కేసు.. టెలిగ్రామ్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
నీట్-యూజీ (NEET-UG) రీ-ఎగ్జామ్ కు ముందు టెలిగ్రామ్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. జూన్ 21న జరగనున్న పరీక్షకు ముందు ఐదు రోజుల పాటు టెలిగ్రామ్ యాక్సెస్‌ను నిరోధించాలన్న కేంద్ర నిర్ణయంపై టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. జస్టిస్ తేజస్ కరియా నేతృత్వంలోని ధర్మాసనం పరీక్షా ప్రక్రియ సమగ్రతను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు సమంజసమైనవేనని పేర్కొంది. పరీక్షా పేపర్ లీక్ కావడం లేదా మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ను దుర్వినియోగం… -
NEET UG 2026: డాక్టర్లు అవ్వాలన్న విద్యార్థులకు ఎగిరి గంతేసే న్యూస్.. దేశంలో భారీగా పెరగనున్న MBBS సీట్ల సంఖ్య
NEET UG 2026: మెడికల్ చదువుల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభవార్త. NEET UG 2026లో మంచి స్కోర్ సాధించే విద్యార్థులకు MBBS అడ్మిషన్లు లభించే అవకాశాలు పెరగనున్నాయి. 2026 అకడమిక్ నుంచి దేశవ్యాప్తంగా MBBS సీట్ల సంఖ్యను పెంచే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కొత్త మెడికల్ కాలేజీలు కూడా ప్రారంభించనున్నారు. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC)లోని మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ (MARB) అకడమిక్ సెషన్ 2026–27 కోసం… -
NEET-UG Exam: నేడే నీట్-యూజీ.. పరీక్షలో మోసాలకు పాల్పడితే మూడేళ్ల పాటు నిషేధం..
మెడికల్ అడ్మిషన్ పరీక్ష అయిన నీట్-యూజీ కోసం విద్యార్థుల నిరీక్షణ ముగిసింది. నీట్-యూజీ పరీక్ష నేడు (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దేశవ్యాప్తంగా 550 నగరాల్లోని 5,500 కి పైగా కేంద్రాలలో జరుగనుంది. వీటిలో విదేశాల్లోని 14 పరీక్షా కేంద్రాలు కూడా ఉన్నాయి. గత సంవత్సరం పరీక్షలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు అందిన తర్వాత, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈసారి పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచింది. కానీ పరీక్షకు…
తాజావార్తలు
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!