సెప్టెంబర్ 12న నీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి కారణంగా కొన్ని పరీక్షలు రద్దు అయితే.. మరికొన్ని పోటీ పరీక్షలను వాయిదా వేస్తూ వచ్చింది ప్రభుత్వం.. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో.. మళ్లీ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది.. సెప్టెంబర్ 12వ తేదీన నీట్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు కేంద్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. కరోనా ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడం వలన.. పరీక్ష సమయంలో కోవిడ్ నిబంధనలను తప్పకుండా పాటిస్తామని వెల్లడించారు.. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్లను స్వీకరిస్తామని.. ఈ నెల 13వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 1వ తేదీన నీట్ జరగాల్సి ఉన్నా.. కోవిడ్ కారణంగా వాయిదా పడింది.. ఇక, పరీక్ష జరిగే పట్టణాల సంఖ్యను కూడా పెంచింది కేంద్రం.. గతంలో పరీక్ష జరిగే పట్టణాల సంఖ్య 155గా ఉండగా.. ఇప్పుడు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఆ సంఖ్యను 198కి పెంచింది. ఇక, పరీక్ష కేంద్రాలలు కూడా పెరిగిపోయాయి..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్లింక్పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- Tags
- NEET UG
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!