MCC NEET UG Counselling 2024: NEET UG 2024 కౌన్సెలింగ్ ఈరోజు (14 ఆగస్టు) నుండి ప్రారంభమవుతుంది. మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ ప్రక్రియ నాలుగు రౌండ్లు ఉంటుంది. మొదటి రౌండ్‌కు రిజిస్ట్రేషన్, చెల్లింపు ఆగస్టు 14 నుండి 21 వరకు జరుగుతుంది. అయితే సీట్ల కేటాయింపు ప్రక్రియ ఆగస్టు 21, 22 తేదీలలో జరుగుతుంది. కౌన్సెలింగ్ సమయంలో అభ
NEET 2024: నీట్ పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కీలక చర్యలు చేపట్టింది. ఈ బృందం శనివారం పాట్నాకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసింది.
ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసి అడ్డంగా దొరికిపోయిన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన నీట్ యూజీపరీక్షలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన నీట్ పరీక్షలో రాజస్థాన్‌లో ఓ విద్యార్ధికి బదులు మరొక విద్యార్ధి పరీక్షకు హాజరై పట్టుబడ్డాడు.
దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నేడు (మే 5న) నీట్ యూజీ-2024 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య జరుగుతుంది.
NEET Exam 2024: దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 5న నీట్ యూజీ-2024 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రేపు (మే 5న) మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య జరుగుతుంది.