డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. ఈ పోటీ సమయంలో నీరజ్ ఎడమచేతి వేలు విరిగింది. గాయంతో బాధపడుతూనే పోటీలో పాల్గొన్న అతడు మెరుగైన ప్రదర్శన చేశాడు. ఈ ఏడాదిలో ఇదే చివరి పోటీ అని, 2025లో కలుద్దాం అంటూ ఫైనల్ అనంతరం ఎక్స్‌లో నీరజ్ పోస్ట్ చేశాడు. ఈ పోస్టుపై భారత స్టార్ షూటర్ మను బాకర్ స్పందించారు. నీరజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ పోస్ట్…