మరో రెండు రోజుల్లో 'శాకుంతలం' మూవీ రిలీజ్ కానుండగా సమంత ప్రమోషన్స్ నుండి తప్పుకుంది. జ్వరం, గొంతునొప్పితో తాను బాధపడుతున్నానని, అందువల్ల ప్రమోషనల్ ఈవెంట్స్ కు రాలేకపోతున్నానని సమంత తెలిపింది.
పాన్ ఇండియా స్టార్ సమంత టైటిల్ రోల్ ప్లే చేసిన 'శాకుంతలం' చిత్రం ఏప్రిల్ 14న రాబోతోంది. ఈ సినిమా తొలికాపీని చూసిన సమంత పైనల్ ప్రాడక్ట్ పట్ల పూర్తి స్థాయి సంతృప్తిని వ్యక్తం చేసింది.
మహేశ్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ‘ఎన్టీఆర్’ చీఫ్ గెస్ట్ గా వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. అదేంటి ఒక స్టార్ హీరో సినిమాకి ఇంకో స్టార్ హీరో గెస్ట్ గా ఎలా వస్తాడు? అంటూ ఆశ్చర్యపోయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. గ్రాండ్ గా జరిగిన భరత్ అనే నేను ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్,
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమంత నెక్స్ట్ మూవీ “శాకుంతలం” ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. సమంత ప్రధాన పాత్రలో నటించిన పౌరాణిక నాటకం “శాకుంతలం”. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని గుణశేఖర్ రచించి, దర్శకత్వం వహించగా, ఆయన కూతురు నీలిమ గుణ నిర్మాణంలో రూపొందుతోంది. 2022లో టాలీవుడ్ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా
సమంత, నాగ చైతన్య విడాకుల విషయం బహిరంగంగా వెల్లడించినప్పటి నుంచి పలు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఎక్కువగా విన్పిస్తుంది మాత్రం సామ్ పిల్లలు పుట్టడానికి నిరాకరించడమే కారణం అని. తన కెరీర్‌పై దృష్టి పెట్టడానికి సామ్ పిల్లలను ఇప్పుడే వద్దనుకుందని, ఆమె గర్భవతి అయినప్పుడు రెండుసార్లు అబార