టీ20ప్రపంచకప్ 2024లో గ్రూప్ స్టేజీ మ్యాచ్లు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సిరీస్ లో న్యూజిలాండ్, శ్రీలంక లాంటి బలమైన జట్లతో పాటు కొత్త టీఎమ్స్ కూడా గ్రూప్ దశ నుంచి ఇంటి ముఖం పట్టాయి. దింతో సూపర్ 8కి చేరే జట్లపై కాస్త అంచనా వచ్చేసింది. ప్రస్తుతానికి భారత్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ లు ఇప్పటికే సూపర్ 8కి అర్హత సాధించగా.. మరో మూడు స్థానాల కోసం కాస్త గట్టి పోటీ ఉందనే చెప్పాలి.…