మొట్టమొదటి ఫ్యాక్టరీ ఔట్‌లెట్.. ‘ముకుంద జ్యువెల్లర్స్’ షోరూం శనివారం హనుమకొండలో ఘనంగా ప్రారంభమైంది. వరంగల్ పశ్చిమం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముకుంద జ్యువెల్లర్స్ షోరూంను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ హాజరయ్యారు.
అప్పటికల.. ఇప్పటి ట్రెడీషన్ గా మారుతోంది. అలనాటి అభరణాలను ఇప్పటి యువతులు ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పటి ట్రెండ్ ను ఇప్పుడు ఆ యువతులు ఫాలో అవుతున్నారు. తాతమ్మల కాలం నాటి కాసుల పేరు ఇకప్పుడు ఓక్రేజ్. కాసుల పేరు ధరించేవారు ఒక హుందాతనం వుంటుంది. కానీ కాసుల పేరు ధరించేందుకు యువతులు అంతగా ఆసక్తి చూపలేదు. కానీ ఇప్పుడు ఆ కాసుల పేరే మొడకు హత్తుకుని అతివలకు అందాన్ని మరింత పెంచుతుండటంతో.. కాసులపేరుపై అతివలు ఆసక్తి చూపుతున్నారు.…