నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రభుత్వం పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు.. తాజాగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ లో పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ పోస్టులకు సంబందించిన అర్హతలు, ఆసక్తి కలిగిన వాళ్లు వెంటనే అప్లై చేసుకోవచ్చు.. జీతం పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 30 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అప్లయ్ చేయడానికి…