నందమూరి బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.. 109 చిత్రంగా ఆ సినిమా తెరకెక్కుతుంది.. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా లో బాలయ్య సరికొత్తగా కనిపించబోతున్నాడు.. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ అన్ని సినిమా పై అంచనాలను పెంచుతున్నాయి.. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. అలాగే నిర్మాణంలో త్రివిక్రమ్ సొంత సంస్థ ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ కూడా ఒక పార్ట్నర్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రాజెక్టు…