Akhanda 2: నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ–2’ పై అభిమానుల్లో నెలకొన్న భారీ హైప్‌కు మధ్య, ప్రీమియర్ షోలు రద్దు కావడంతో రాజమండ్రి కాకినాడలలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. టికెట్లు తీసుకుని థియేటర్లకు వెళ్లిన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు. రాజమండ్రిలోని అశోక థియేటర్ వద్దకు బాలయ్య అభిమానులు ముందుగానే చేరుకున్నారు. అయితే చివరి నిమిషంలో ప్రీమియర్ షో రద్దయిందన్న సమాచారం రావడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాత పట్ల అసహనం…
Akhanda-2 : అఖండ-2 సినిమా నుంచి బాలయ్య ఫ్యాన్స్ కు మంచి అప్డేట్ వచ్చింది. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుంచి తాండవం సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. వారి కోసం ఫుల్ సాంగ్ ను తాజాగా రిలీజ్ చేసింది టీమ్. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఇందులో బాలయ్య నిజంగానే తాండవం చూపించేశాడు. ఆయన పర్ఫార్మెన్స్, ఆ విజువల్స్…
NBK Fans Opposing Veera Mass Title for NBK 109: నందమూరి బాలకృష్ణ ఒకపక్క వరుస హిట్లతో దూసుకుపోతున్న సంగతి నిజంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు సినిమాలే కాదు రాజకీయాల్లో కూడా ఎలాంటి అపజయం లేదు అన్నట్టుగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతానికి ఆయన సినిమాలు విషయానికి వస్తే బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇప్పటివరకు పేరు ఫిక్స్ చేయని ఈ సినిమాని ఎన్బికె 109 అని సంబోధిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ గురించి…