Balayya the next Superhero: ఇప్పుడు నందమూరి బాలకృష్ణ టైం నడుస్తోంది. ఆయన సినిమాలు చేస్తే సూపర్ హిట్ అవుతున్నాయి. షోలు చేస్తే వ్యూయర్ షిప్లు దాసోహం అంటున్నాయి. రాజకీయంగా దిగితే ఆయన సపోర్ట్ చేసే పార్టీ బంపర్ మెజారిటీతో గెలిచింది. ఇక ప్రస్తుతానికి అయన బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. తన కెరీర్లో 109వ సినిమా కావడంతో ఎన్బీకే 109 అని సంబోధిస్తున్నారు. ఇక ఇప్పుడు బాలకృష్ణ కొత్త ప్రాజెక్ట్ గురించి కొంత షాకింగ్…